Big Bash League : Steve Smith survives hit-wicket off Haris Rauf as wind blows away bail in Stars vs Sixers match.
#SteveSmith
#HarisRauf
#BigBashLeague
#MelbourneStars
#SydneySixers
#BBL
#bblstevesmith
#bblfinals
#sportsnews
#cricket
ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్) క్రికెట్ అభిమానులకు అసలైన మజాను పంచుతోంది. ఇప్పటికే బౌలర్, ఫీల్డర్, బ్యాట్స్‌మన్‌ల విన్యాసాలతో లీగ్ ఆసక్తిగా సాగుతోంది. మరోవైపు బీబీఎల్ నిర్వాహకులు కూడా బిగ్‌బాష్ లీగ్‌ను మరింత ఆసక్తిగా మార్చుతున్నారు. మైదానంలో జరిగిన ఘటనలను బీబీఎల్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి అభిమానులను అలరిస్తుంది. తాజాగా పోస్ట్ చేసిన ఓ వీడియో అభిమానులను ఆకట్టుకుంది.

Comments